Skip to main content

ఇంట్రా యూటిరైన్ డివైసస్ అంటే ఏమిటి? | What are Intrauterine Devices (IUDs)? | Dr Srilatha Gorthi

Dr Srilatha Gorthi29 March 20229:121.0K views

About this video

ఇంట్రా యూటిరైన్ డివైసస్ (IUDలు) గర్భాశయంలో పెట్టే చిన్న పరికరాలు. ఇవి గర్భనిరోధక రూపంగా లేదా ఆడవారిలో ఋతుస్రావం సమయంలో ప్రవాహాన్ని తగ్గించడానికి (లేదా రెండు విధాలుగానూ) ఉపయోగిస్తారు. Gynaecologist అయిన Dr శ్రీలత గొర్తి తో మాట్లాడి IUDల గురించి తెలుసుకుందాం.