పని చేసే తల్లులకు తల్లిపాలు ఇచ్చే చిట్కాలు | Breastfeeding Tips for Working Mothers | Archana Reddy
About this video
ఉద్యోగానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా బ్రెస్ట్ఫీడింగ్ కొనసాగించడం చాలా మంది తల్లులకు సవాలుగా మారుతుంది. సరైన ప్లానింగ్ లేకపోతే పాల సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డా. అర్చనా రెడ్డి గారు వర్కింగ్ మదర్స్ బ్రెస్ట్ఫీడింగ్ ఎలా కొనసాగించాలి, ఎంత తరచుగా పంప్ చేయాలి, ఆఫీస్లో పాల నిల్వ ఎలా చేయాలి, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ లేదా లీకేజీ సమస్యలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలను వివరించారు. Managing work and breastfeeding together may feel overwhelming at first. With the right techniques, proper milk storage, and a supportive environment, you can continue to provide the best nutrition for your baby. Planning your feeding and pumping schedule in advance can help maintain milk supply and reduce stress. How to manage breastfeeding with a job? Let's learn more from Archana Reddy, a Lactation Specialist.