పని చేసే తల్లులకు తల్లిపాలు ఇచ్చే చిట్కాలు | Breastfeeding Tips for Working Mothers | Archana Reddy
Archana Reddy16 May 20265:5470 views
About this video
ఉద్యోగానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా బ్రెస్ట్‌ఫీడింగ్ కొనసాగించడం చాలా మంది తల్లులకు సవాలుగా మారుతుంది. సరైన ప్లానింగ్ లేకపోతే పాల సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డా. అర్చనా రెడ్డి గారు వర్కింగ్ మదర్స్ బ్రెస్ట్‌ఫీడింగ్ ఎలా కొనసాగించాలి, ఎంత తరచుగా పంప్ చేయాలి, ఆఫీస్‌లో పాల నిల్వ ఎలా చేయాలి, బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ లేదా లీకేజీ సమస్యలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలను వివరించారు.