తల్లిపాల ఉత్పత్తిని ఎలా పెంచవచ్చు? | How to Increase Breast Milk? in Telugu | Dr Lata Karuparthi
About this video
తల్లిపాలు ఇచ్చిన తర్వాత కూడా మీ బిడ్డ ఏడుస్తోందా? మీ రొమ్ములు తేలికగా అనిపిస్తున్నాయా? మీరు మేల్కొన్నప్పుడు మీ రొమ్ములు బరువుగా అనిపించట్లేదా? ఇవి కొన్నిసార్లు మీరు మీ బిడ్డకు తగినంత రొమ్ము పాలను ఉత్పత్తి చేయడం లేదని చెప్పే సూచనలు కావచ్చు. కానీ, మీరు పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఎలా తెలుసుకోవాలి? తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి మనం ఏమి చేయాలి? రొమ్ము పాల ఉత్పత్తిని ఎలా పెంచవచ్చో తెలియజేయడానికి ప్రసూతి-గైనకాలజిస్ట్ డాక్టర్ లత ఇక్కడ మనతో ఉన్నారు.