దద్దుర్లు - కారణాలు, చికిత్స | Hives (Urticaria) in Telugu | Signs & Prevention | Dr Lakshmi Manasi
About this video
చాలా మందికి దద్దుర్లు వస్తాయి మరియు ఇది చాలా సాధారణం. అవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాటిని చాలా సులభంగా నివారించవచ్చు. Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి దద్దుర్ల నివారణ గురించి తెలుసుకుందాం.