గర్భిణీల్లో కిడ్నీ స్టోన్స్ కారణాలు ఏమిటి?| Kidney Stones during Pregnancy | Dr Abhiram Kucherlapati
About this video
గర్భధారణ సమయంలో కూడా మూత్రపిండాల్లో రాళ్లు రావచ్చు. సరైన సమయానికి చికిత్స చేయకపోతే తల్లి మరియు బిడ్డకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో Dr Abhiram Kucherlapati గారు గర్భధారణలో కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణాలు, లక్షణాలు, సురక్షిత నిర్ధారణ, చికిత్స విధానాలు మరియు నివారణ మార్గాలు వివరించారు.