మంచి నిద్ర కోసం చిట్కాలు | Tips for Better Sleep in Telugu | Dr Charan Teja Koganti

Dr Charan Teja Koganti2 October 20225:00432 views

About this video

కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. స్లీప్ హైజీన్ అనేది మీరు నిద్రపోయే ప్రతిసారీ బాగా నిద్రపోవడానికి మిమ్మల్ని మీరు ఉత్తమ స్థితిలో ఉంచుకోవడం. మంచి స్లీప్ హైజీన్ను ఎలా పాటించాలి మరియు మీ పరిసరాలు మీ నిద్రని ఎలా ప్రభావితం చేస్తాయో న్యూరో సైకియాట్రిస్ట్, డాక్టర్ చరణ్ తేజ నుండి మరింత తెలుసుకుందాం. Irregular sleep cycles and sleep problems are widely prevalent in people from all age groups. Sleep hygiene is all about putting yourself in the best position to sleep well each and every time you sleep. What are some tips to improve sleep? Let’s know more from Dr Charan Teja Koganti, a Psychiatrist.