డార్క్ సర్కిల్స్ నివారణ, చికిత్స | Prevent Dark Circles under Eyes in Telugu | Dr Sowmya Maddineni

Dr Sowmya Maddineni17 February 20227:53448 views

About this video

చాలా మంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, డార్క్ సర్కిల్స్ గురించి మరెన్నో విషయాలు, ఎస్థెటిక్ మెడిసిన్ నిపుణులు అయిన డాక్టర్ సౌమ్యా మద్దినేని గారితో మాట్లాడి తెలుసుకుందాం.