పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమిటి? | Infertility in Telugu | Dr Pratyusha Goluguri

Dr Pratyusha Goluguri23 March 202214:29102 views

About this video

వంధ్యత్వం (infertility) అనేది ఎంతో మంది జంటలు ఎదుర్కొంటున్న చాలా సాధారణ సమస్య. ఈ పరిస్థితి వారి మానసిక ఆరోగ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఇది పూర్తిగా చికిత్స చేయలేనప్పటికీ, జంటలు పిల్లలను కనడానికి మార్గాలు ఉన్నాయి. Gynaecologist అయిన Dr ప్రత్యూష గొలుగూరి తో మాట్లాడి వంధ్యత్వం గురించి తెలుసుకుందాం.