PCOS యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | Causes of PCOS in Telugu | Dr Sree Durga Patchava
Dr Sree Durga Patchava20 November 202112:42447 views
About this video
PCOS చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాని పై ద్రుష్టి పెట్టకపోతే చాలా సార్లు నిర్ధారణ కూడా అవ్వదు. కాబట్టి gynaecologist అయిన Dr శ్రీ దుర్గా గారితో మాట్లాడి PCOS యొక్క కారణాలు, లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం.