ప్లూరల్ ఎఫ్యూషన్: కారణాలు, లక్షణాలు, చికిత్స | What is Pleural Effusion? in Telugu |Dr M Sai Sashank
Dr M Sai Sashank29 August 20269:0635 views
About this video
ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న ప్లూరల్ స్పేస్లో ద్రవం చేరడం. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, మరియు నిరంతర దగ్గు వంటి సమస్యలకు కారణమవుతుంది. ఈ వీడియోలో Dr M Sai Sashank గారు ప్లూరల్ ఎఫ్యూషన్ ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి, ఏమి చికిత్సలు ఉన్నాయి, మరియు మళ్లీ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెబుతున్నారు.