Skip to main content

కామెర్లు - కారణాలు, చికిత్స | Jaundice in Children (in Telugu) | Causes, Treatment | Dr Surekha Alla

Dr Surekha Alla22 February 20227:1480 views

About this video

రక్తంలో బిలిరుబిన్ అసాధారణంగా అధికంగా ఉన్నప్పుడు కామెర్లు అభివృద్ధి అవుతాయి. కామెర్లు వచ్చినప్పుడు చర్మం మరియు కళ్ళ రంగులలో మార్పులను అనుభవిస్తారు. Paediatrician అయిన Dr సురేఖ అళ్ళ తో మాట్లాడి కామర్ల గురించి తెలుసుకుందాం.