సయాటికా ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది? | Sciatica in Telugu | Signs & Treatment | Dr Hariprakash Lokku
About this video
సయాటికా అనేది తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాలను ప్రభావితం చేసే ఒక సాధారణ రకం నొప్పి, ఇది మీ దిగువ వీపు నుండి ప్రతి కాలు వెనుక భాగంలో విస్తరించి ఉంటుంది. సయాటికాను ఎలా గుర్తించాలి? సయాటికాకు గల కారణాలు మరియు చికిత్స గురించి డాక్టర్ హరిప్రకాష్ లోక్కు, ఆర్థోపెడిక్ సర్జన్ నుండి మరింత తెలుసుకుందాం.