డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడం ఎలా? | How to Remove Dark Circles? in Telugu | Dr Sowmya Maddineni

Dr Sowmya Maddineni2 September 20223:3925 views

About this video

కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. చాలా మంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, డార్క్ సర్కిల్స్ గురించి మరెన్నో విషయాలు, ఎస్థెటిక్ మెడిసిన్ నిపుణులు అయిన డాక్టర్ సౌమ్యా మద్దినేని గారితో మాట్లాడి తెలుసుకుందాం. Dark circles are the black patches around our eyes which can appear due to many reasons including lack of proper sleep, increased stress levels, and so on. What can you do to get rid of these dark circles? Let’s know more from Dr Sowmya Maddineni, an Aesthetic Medicine Physician.