Skip to main content

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు కోసం ఏమి చేయాలి? | Tips for Healthy Lungs in Telugu | Dr Nalini Nagalla

Dr Nalini Nagalla1 August 20269:404 views

About this video

ఊపిరితిత్తులు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. వాటి పనితీరు తగ్గితే శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. ఈ వీడియోలో Dr Nalini Nagalla గారు ఊపిరితిత్తుల ఫంక్షన్స్, వాటి ప్రాముఖ్యత, పొగ తాగే అలవాటు ప్రభావం, వ్యాయామం పాత్ర, తినాల్సిన/తినకూడని ఆహారం, మరియు రోజువారీగా లంగ్స్‌ను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో చెబుతున్నారు.