Skip to main content

ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి? | Ectopic Pregnancy in Telugu | Dr Indraja Achanta

Dr Indraja Achanta22 September 20226:551.9K views

About this video

ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి? ఇది ఎంత సాధారణమైనది? ఫలదీకరణం అయిన ఎగ్ గర్భాశయం వెలుపల ఇంప్లాంట్ అయినప్పుడు ఎక్టోపిక్ గర్భం అంటారు. ఇది అరుదైన పరిస్థితి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణమేమిటో మరియు అలాంటి గర్భాలను ఎలా నివారించవచ్చో గైనకాలజిస్ట్ డాక్టర్ ఇంద్రజ ఆచంట నుండి మరింత తెలుసుకుందాం.