Skip to main content

నిద్రలో మూత్రవిసర్జనం | Bedwetting in Children in Telugu | Dr Shaik Huma

Dr Shaik Huma11 March 20228:41146 views

About this video

పిల్లలలో సాధారణంగా ఉండే సమస్య నిద్రలో మూత్రవిసర్జనం (bedwetting). తల్లిదండ్రులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, చాలా మంది పిల్లలు అలా చేయకుండా తమను తాము ఆపుకోలేరు. అయితే పిల్లలలో నిద్రలో మూత్రవిసర్జనం ఎందుకు జరుగుతది? అలా చేయకుండా వారిని ఎలా ఆపాలి? Pediatrician అయిన Dr షేక్ హూమా తో మాట్లాడి పడక చమ్మగిల్వడం గురించి తెలుసుకుందాం.