గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Pregnancy Care in Telugu | Dr I Jyothirmayee
About this video
భారత దేశంలో ఎందరో గర్భం దాల్చినవారు నిరక్షరాస్యత మూలంగా సరియైన జాగ్రత్తలు తీసుకోరు. కాబట్టి gynaecologist అయిన Dr జ్యోతిర్మయ్ మాట్లాడి గర్భం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.