యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా నివారించాలి? | Urine Infection (UTI) in Telugu | Dr Ramya Sadaram
About this video
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) అనేవి చాలామంది అనుభవించే ఎంతో సాధారణ ఆరోగ్య సమస్య. మూత్ర విసర్జనను ఎక్కువ గంటలు ఆపుకోవడం లేదా అసురక్షిత సెక్స్లో పాల్గొనడం మరియు లైంగిక పరిశుభ్రత పాటించకపోవడం వల్ల తరచుగా UTIలు సంక్రమించవచ్చు. వారి శరీర నిర్మాణం కారణంగా స్త్రీలలో ఇది చాలా సాధారణం. Gynaecologist అయిన Dr రమ్య సదారామ్ తో మాట్లాడి యూరినరీ ట్రేక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) గురించి తెలుసుకుందాం. Urinary Tract Infections (UTIs) are one of the most common health problems people experience. Holding your pee for long hours or having unprotected sex and not following sex hygiene can lead to contracting UTIs frequently. It is more common in women because of their anatomy. Let’s find out more about UTIs from Dr Ramya Sadaram, a Gynaecologist.