యేడాది పిల్లలు ఎలా ఉండాలి? | Health of a One Year Old Baby in Telugu | Dr Pradeep Yekollu

Dr Pradeep Yekollu12 June 202217:3317 views

About this video

పసిబిడ్డలు ఒక సంవత్సరం వయస్సు వచ్చేసరికి చేరుకోవలసిన మైలురాళ్ళు చాలా ఉన్నాయి. శిశువు ఎంత ఆరోగ్యంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి. వీటిలో వారి బరువు, ప్రేగు కదలికలు, మూత్రవిసర్జన మొదలైనవి ఉన్నాయి. దీని గురించి Paediatrician అయిన Dr ప్రదీప్ యేకొల్లు తో మాట్లాడి తెలుసుకుందాం. There are many milestones that toddlers have to reach by the time they are one year old. These help in understanding how healthy the baby is. These include their weight, bowel movements, urination, etc. In this video, Dr Pradeep Yekollu, a Paediatrician, talks about the health and ideal weight of a one-year-old baby.