క్రానిక్ కిడ్నీ డిసీజ్- కారణాలు, నివారణ | Chronic Kidney Disease (CKD) | Dr Naveen Kumar Medi

Dr Naveen Kumar Medi12 April 20237:33473 views

About this video

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మూత్రపిండ వైఫల్యానికి దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది వ్యాధి వచ్చే అవకాశం ఎవరికీ ఎక్కువగా ఉంది? దాని లక్షణాలు ఏమిటి? నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం నవీన్ కుమార్ నుండి క్రానిక్ కిడ్నీ వ్యాధి గురించి మరింత తెలుసుకుందాం.