టీలోజెన్ ఎఫ్ల్యూవియం - కారణాలు, చికిత్స | Telogen effluvium in Telugu | Dr Karthini Baba Naik

Dr Karthini Baba Naik9 December 202110:251.2K views

About this video

మనలో చాలామందితీవ్రంగా జుట్టు రాలిపోవడం వల్ల భయపడుతూ ఉంటారు. కానీ చాలా సార్లు అస్సలు ఎందుకు రాలుతుంది, ఎం చేస్తే ఆగిపోతుంది అనే విషయాలు మనకి తెలీదు. అలాంటిది, అస్సలు టీలోజెన్ ఎఫ్ల్యూవియం అంటే ఏంటి?, ఎందుకు వస్తుంది?, ఆ సమస్య పోవడానికి ఎం చెయ్యాలి? ఇంకా మరెన్నో విషయాలు చర్మ వైద్యులు అయినా Dr కార్తిని బాబా నాయిక్ గారిని అడిగి తెలుసుకుందాం.