Skip to main content

కోరింత దగ్గు అంటువ్యాధా? | Pertussis/ Whooping Cough in Telugu | Dr G Kalyan Chakravarthy

Dr G Kalyan Chakravarthy20 May 20237:18776 views

About this video

పెర్టుసిస్ (కోరింత దగ్గు), శ్వాస మార్గాల యొక్క లైనింగ్ దగ్గర ఏర్పడే తీవ్రమైన బాక్టీరియా సంక్రమణం, ముఖ్యంగా శ్వాసనాళ ప్రాంతంలో దీన్ని చూస్తుంటాము. ఇది శిశువులు మరియు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. నియోనాటాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాటల్లో పెర్టుసిస్‌ యొక్క కారణాలు మరియు నివారణ గురించి మరింత తెలుసుకుందాం.