మానసిక అనారోగ్యం వస్తే ఏం చెయ్యాలి? | What is Mental Illness? in Telugu | Suma N

Swasthya Plus Network15 May 20229:06543 views

About this video

కఠినమైన సమయాలను ఎదుర్కొనేప్పుడు మనం ఎంతో కష్టపడతాము. మనల్ని మనం అనుమానించడం ప్రారంభిస్తాము. ఈ సమయంలో మనం సహాయం కోరడం ఎంతో ముఖ్యం. అయితే నేను థెరపిస్ట్‌ని ఎప్పుడు కలవాలి? నా సమస్యకు ఎలా చికిత్స చేస్తారు? Clinical Psychologist అయిన Ms ఎన్ సుమ తో మాట్లాడి మానసిక అనారోగ్యంకి చికిత్స గురించి తెలుసుకుందాం.