తామర తగ్గాలంటే ఏం చేయాలి? | How Do You Cure Eczema? in Telugu | Dr Sravani Sandhya B
About this video
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. చర్మ సమస్యలను మనం సరిగ్గా పట్టించుకోనందువల్ల అవి తీవ్రంగా అయ్యి ఎన్నో కొత్త సమస్యలను తెస్తాయ్. ఈ వీడియోలో మనం ఎగ్జిమా గురించి తెలుసుకుందాం. Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం. Eczema is a condition where the skin gets irritated, red, bumpy, and itchy. Why does Eczema occur, and how can it be treated? Let's find out more from Dr Sravani Sandhya B, a Dermatologist.