సైనస్ సమస్య - కారణాలు, చికిత్స | Sinusitis (Sinus Infection) in Telugu | Dr Sriharsha Tikka
About this video
సైనస్ సమస్య వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ ఈ సమస్య ఎందువల్ల వస్తది?దీనికి చికిత్స ఎలా? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? ENT Specialist అయిన Dr హర్ష తో మాట్లాడి సైనస్ సమస్య గురించి తెలుసుకుందాం.