టీకాలు వేయడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయా? | Routine Immunization in Telugu | Dr Nikhil Tenneti
About this video
పసిబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే టీకాలు వేయడం చాలా ముఖ్యం. వాక్సినేషన్ అనేది కొన్ని వ్యాధులకు రోగనిరోధక శక్తిని సృష్టించే మార్గం. కానీ, మన పసిపిల్లలకు ఏ టీకాలు వేయాలో తెలుసుకోవడం ఎలా? అవి ఖరీదైనవా? టీకాలు వేయడం వలన ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? నియోనాటాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖిల్ నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం.