Skip to main content

ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్: చికిత్స | What is Interstitial Lung Disease? Telugu | Dr M Sai Sashank

Dr M Sai Sashank3 October 202614:36155 views

About this video

ఐఎల్‌డి అంటే ఊపిరితిత్తుల టిష్యూలు గట్టిపడడం, దాంతో lungs expand అవ్వకపోవడం – శ్వాసలో ఇబ్బంది, దగ్గు మరియు అలసట వంటి సమస్యలు వస్తాయి. ఈ వీడియోలో Dr. M. Sai Sashank గారు ఐఎల్‌డి ఎలా వస్తుంది, లక్షణాలు, డయాగ్నోసిస్ పద్ధతులు, చికిత్సలు, జీవనశైలి మార్పులు మరియు జాగ్రత్తల గురించి వివరంగా చెబుతున్నారు.