పిల్లలలు తిన్నాకా తేంచడం ఎందుకు అవసరం? | Burping Baby After Feeding | Dr Pradeep Yekollu

Dr Pradeep Yekollu13 May 20229:1818 views

About this video

పసిబిడ్డలు ఆహారం తీసుకున్న తర్వాత, వారు తేన్చడం చాలా ముఖ్యం- మనలో చాలా మంది ఈ విషయం గురించి విన్నారు. కానీ అది ఎందుకు అంత ముఖ్యమైనది? వాళ్లు తేన్చేలాగ ఎలా చేయాలి? దీని గురించి Paediatrician అయిన Dr ప్రదీప్ యేకొల్లు తో మాట్లాడి తెలుసుకుందాం. After toddlers have food, it is important that they burp- a lot of us have heard of this. But why is it so important? How to make a baby burp? When to make a baby burp? What happens if a baby is not burped after feeding? In this video, Dr Pradeep Yekollu, a Paediatrician, talks about the importance of toddlers burping after having food.