గర్భధారణలో వైట్ డిశ్చార్జ్ | Vaginal Discharge during Pregnancy, in Telugu | Dr K Sirisha Mahi

Dr K Sirisha Mahi13 December 20256:02638 views

About this video

గర్భధారణలో వైట్ డిశ్చార్జ్ సాధారణమా, ప్రమాదకరమా అని చాలా మంది మహిళలు సందేహిస్తారు. ఈ వీడియోలో Dr K Sirisha Mahi గారు సాధారణ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్ల లక్షణాలు, నివారణ మార్గాలు, బిడ్డపై ప్రభావం మరియు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలో వివరిస్తారు.