వేజినిస్మస్ అంటే ఏమిటి? | Vaginismus/ Pain During Sex in Telugu | Apurupa Vatsalya
About this video
వేజినిస్మస్ అనే పరిస్థితి వల్ల లైంగిక కార్యకలాపంలో పాల్గొన్నప్పుడు యోని భాగం దగ్గర ఎంతో నొప్పి కలుగుతుంది. వేజినిస్మస్ లో రకాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? భాగస్వామి ఎలా మద్దతు ఇవ్వగలరు? వేజినిస్మస్ గురించి Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య తో మాట్లాడి తెలుసుకుందాం.