ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ - కారణాలు, చికిత్స | Irritable Bowel Syndrome | Dr Apoorva Mangalgiri
About this video
చాలా మంది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS)తో బాధపడుతూ ఉంటారు. అయితే దీర్ఘకాలికంగా వాళ్ళు ప్రభావితం కాకుండా ఉండటానికి, దాని చికిత్స కోసం ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. అందుకే, ఈరోజు మనం డాక్టర్ అపూర్వ మంగళగిరి గారితో మాట్లాడి IBSకి సంబంధించిన కారణాలు, లక్షణాలు, రోగనిర్ధారణ మరియు అనేక ఇతర అంశాల గురించి తెలుసుకుందాం.