ఆటిజం యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | Autism in Children in Telugu | John Hemanth Kumar

John Hemanth Kumar17 November 202117:594.6K views

About this video

చాలా మంది పిల్లలు ఆటిజం తో బాధ పడతారు. కానీ ఆటిజం యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు చాలా మంది తల్లితండ్రులకి, సంరక్షకులకి తెలీదు. ఇవాళ Child and developmental psychologist అయిన జాన్ హేమంత్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం.