ఆడవారిలో వంధ్యతకు ప్రధాన కారణాలు ఏమిటి? | Female Infertility in Telugu | Dr P Rishma Priyanka

Dr P Rishma Priyanka20 September 20256:57123 views

About this video

ఆడవారిలో గర్భం ధరించలేని పరిస్థితిని ఆడవారి వంధ్యత అంటారు. ఇది వయస్సు, హార్మోన్ల లోపం, జీవనశైలి లేదా ఇతర ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల కలగవచ్చు. ఈ వీడియోలో డాక్టర్ రిష్మా ప్రియాంక, గర్భాధానంలో జాప్యం, పరీక్షలు, చికిత్సలు, మరియు గర్భం ధరించేందుకు అనువైన వయస్సు గురించి వివరంగా చెబుతారు.