బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన మార్గాలు | Tips to Lose Weight in Telugu | Ashwitha Manikyarao

Ashwitha Manikyarao28 September 20238:33415 views

About this video

ఇంటర్మీటెంట్ ఉపవాసం అంటే ఏమిటి? బరువు తగ్గడం కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఊబకాయానికి సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉత్తమమైన ఆహారం ఏమిటి? డైటీషియన్ డాక్టర్ అశ్విత మాణిక్యరావు నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం