నల్ల మచ్చలు - కారణాలు, చికిత్స | How to remove Black Spots? in Telugu | Dr Lakshmi Manasi

Dr Lakshmi Manasi8 March 202214:47519 views

About this video

నల్ల మచ్చలు చాలా మందిలో కనిపిస్తాయి. కొన్ని చాలా త్వరగా అదృశ్యమవుతాయి, మరికొన్ని సంవత్సరాల తరబడి చర్మం మీద ఉండిపోవచ్చు. అవి ఎలా కలుగుతాయి? మనం వాటిని ఎలా వదిలించుకోవచ్చు? Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి నల్ల మచ్చల నివారణ గురించి తెలుసుకుందాం.