సైకోసిస్ కు ప్రధాన కారణాలు ఏమిటి? | Psychosis in Telugu | Dr Charan Teja Koganti

Dr Charan Teja Koganti5 November 20229:579.2K views

About this video

మీరు భ్రమలు, భ్రాంతులు, రియాలిటీ నుండి జోన్ అవుట్ అవ్వడం మరియు కొన్నిసార్లు ఆందోళన చెందడం వంటివి ఎదుర్కొంటున్నారా? కొన్నిసార్లు ఇవన్నీ సైకోసిస్ లక్షణాలు కావచ్చు. సైకోసిస్ అనేది ఒక మానసిక రుగ్మత. ఇది ఉన్నప్పుడు ఒక వ్యక్తి రియాలిటీ నుండి డిస్కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. న్యూరో సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ చరణ్ తేజ నుండి దాని ప్రమాద కారకాలు మరియు సైకోసిస్‌ను ఎలా నివారించవచ్చో మరింత తెలుసుకుందాం.