గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఏమిటి? | What is Glomerulonephritis? in Telugu | Dr Satyanarayana Garre
About this video
గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది కిడ్నీలోని గ్లోమెరులి అనే ఫిల్టర్లలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బ తినే పరిస్థితి. ఈ వీడియోలో Dr Satyanarayana Garre గారు గ్లోమెరులోనెఫ్రైటిస్ ఏమిటి, లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్సలు మరియు లైఫ్‌స్టైల్ సూచనలు వివరంగా వివరిస్తారు.