సిజేరియన్ అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? | Cesarean Delivery in Telugu | Dr Sailaja Nalluri

Dr Sailaja Nalluri28 June 202217:47166 views

About this video

ఏది బెటర్ ఆప్షన్ - సిజేరియన్ డెలివరీనా లేదా నార్మల్ డెలివరీనా? చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఇది ఒక సాధారణ ప్రశ్న. సిజేరియన్ డెలివరీ అనేది కడుపు మరియు గర్భాశయంలో కోత ద్వారా శిశువును ప్రసవించడానికి ఉపయోగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రసవానికి ఏది ఉత్తమమైన పద్ధతి, సిజేరియన్ డెలివరీ ఎలా జరుగుతుంది మరియు సిజేరియన్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ శైలజా నల్లూరి నుండి తెలుసుకుందాం.