నల్ల మచ్చలను ఎలా తొలగించాలి? | How to Remove Black Spots? in Telugu | Dr Lakshmi Manasi
About this video
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. నల్ల మచ్చలు చాలా మందిలో కనిపిస్తాయి. కొన్ని చాలా త్వరగా అదృశ్యమవుతాయి, మరికొన్ని సంవత్సరాల తరబడి చర్మం మీద ఉండిపోవచ్చు. అవి ఎలా కలుగుతాయి? మనం వాటిని ఎలా వదిలించుకోవచ్చు? Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి నల్ల మచ్చల నివారణ గురించి తెలుసుకుందాం Black or dark spots may appear on our faces. Some disappear very quickly, while others may remain on the skin for years. Why do they show up? How can we remove them? Let's know more from Dr Lakshmi Manasi, a Dermatologist.