మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ | Urine Infections (UTIs) in Telugu | Dr Ramya Sadaram
About this video
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) అనేవి చాలామంది అనుభవించే ఎంతో సాధారణ ఆరోగ్య సమస్య. మూత్ర విసర్జనను ఎక్కువ గంటలు ఆపుకోవడం లేదా అసురక్షిత సెక్స్‌లో పాల్గొనడం మరియు లైంగిక పరిశుభ్రత పాటించకపోవడం వల్ల తరచుగా UTIలు సంక్రమించవచ్చు. వారి శరీర నిర్మాణం కారణంగా స్త్రీలలో ఇది చాలా సాధారణం. Gynaecologist అయిన Dr రమ్య సదారామ్ తో మాట్లాడి యూరినరీ ట్రేక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) గురించి తెలుసుకుందాం.