చిన్న వయసులో గుండెపోటు | Heart Attack in Young Age: How to Prevent? Telugu | Dr Ramakrishna Janapati

Dr Ramakrishna Janapati28 April 20237:33215 views

About this video

సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ రోజుల్లో టీనేజర్లలో కూడా గుండెపోటు సర్వసాధారణమైపోయింది. దానికి కారణం ఏమిటి? గుండెపోటు రాకుండా ఉండాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరమో కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ జనపతి మాటల్లో మరింత తెలుసుకుందాం.