మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత | Mental Health Management in Telugu | Suma N
Swasthya Plus Network21 April 202210:451.1K views
About this video
ఏమి చేయాలో తెలియనప్పుడు తీవ్ర భయాందోళనకు గురైన వ్యక్తికి సహాయం చేయడం చాలా కొంచెం కష్టమే. అలాగే మీరు మొదటిసారిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లయితే, మీకు ఏమి జరుగుతుందో, మరియు ఆ భయాన్ని ఆపడానికి మీరు ఏమి చేయవచ్చు అనే దాని గురించి మీరు అయోమయం పడవచ్చు. Clinical Psychologist అయిన Suma N తీవ్ర భయాందోళన మరియు ఆందోళన దాడుల మధ్య వ్యత్యాసం మరియు తీవ్ర భయాందోళనలను అధిగమించడానికి మీకు అందుబాటులో ఉన్న పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు.