పిల్లల్లో ఒబీసిటీ- కారణాలు, సమస్యలు, చికిత్స | Childhood Obesity in Telugu | Dr Pallavi Maddukuri
About this video
చాలా మంది పిల్లలు బొద్దుగా వుండడం వల్ల, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని వాళ్ళ తల్లితండ్రులు అనుకుంటారు. కాని నిజానికి వాళ్లు ఒబీస్ అయ్యుండొచ్చు. ఎప్పుడు, ఎలా పిల్లలో ఒబిసిటీ ని తెలుసుకోవాలి?, దీన్ని వల్ల పిల్లలకి వచ్చే సమస్యలు మరియు ఉపాయాలు ఏంటి? ఇంకా మరిన్ని విషయాలు పీడియాట్రిషియన్ అయిన డాక్టర్ పల్లవి మద్దుకూరి గారితొ మాట్లాడి తెలుసుకుందాం.