ఋతుక్రమ సమయ నొప్పి తగ్గించడం ఎలా? | Period Pain (Menstrual Cramps) in Telugu | Dr Jayasree Reddy
About this video
ఋతుక్రమ సమయ నొప్పి అంటే పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో కలిగే నొప్పి. ఇది ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి తేలికపాటి నుండి భరించలేనంత వరకు ఉంటుంది. ఈ నొప్పి ఎందుకు వస్తది? దీని నుండి ఎలా ఉపశమనం పొందవచ్చు? ఒక వైద్యుడిని ఎప్పుడు చూడాలి? Gynaecologist అయిన Dr జయశ్రీ రెడ్డి తో మాట్లాడి ఋతుక్రమ సమయ నొప్పి గురించి తెలుసుకుందాం.