పిల్లలు పుట్టలేని జంటలకు చికిత్స? | What to Do When You Cannot Conceive? | Dr Pratyusha Goluguri
About this video
దంపతుల్లో వంధ్యత్వానికి కొంత వరకు చికిత్స చేయవచ్చు. వారు వంధ్యత్వానికి లోనవుతున్నారన్న సందేహం వచ్చినప్పుడు ఎవరైనా డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. Gynaecologist అయిన Dr ప్రత్యూష గొలుగూరి తో మాట్లాడి వంధ్యత్వం నిర్ధారణ మరియు చికిత్స గురించి తెలుసుకుందాం. Infertility can be treated to some extent in couples. It is important that one consults a health professional whenever they doubt if they might be infertile. Let's find out about diagnosis and treatment for Infertility from Dr Pratyusha Goluguri, a Gynaecologist.