అనల్ ఫిషర్: ఎందుకు వస్తుంది? |Anal Fissures: How to Treat? in Telugu| Dr Kompella Sri Surya Gopinath
About this video
ఫిషర్స్ అంటే మలద్వారం లేదా పెద్దప్రేగు యొక్క పొరలో చీలిక. ఫిషర్స్ కు చికిత్స ఏమిటి? ఫిషర్స్ నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? లాపరోస్కోపిక్ & లేజర్ సర్జన్ అయిన డాక్టర్ కొంపెల్ల శ్రీ సూర్య గోపీనాథ్ గురించి మరింత తెలుసుకుందాం.