యోనిని ఎలా శుభ్రం చేసుకోవాలి? | How to Clean Your Vagina? in Telugu | Dr Ramya Sadaram

Dr Ramya Sadaram8 August 20223:1865K views

About this video

కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. యోని ఆరోగ్యంగా ఉండడం అనేది ఒకరి ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. యోనిలో సమస్యలు సంతానోత్పత్తి మరియు కామేచ్ఛ లో మార్పులకు దారితీస్తాయి, అలాగే ఆడవారి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. Gynaecologist అయిన Dr రమ్య సదారామ్ తో మాట్లాడి యోని ఆరోగ్యత గురించి తెలుసుకుందాం. Vaginal health is very important for every woman. There is a risk of infection in the vagina after periods or intercourse. There are many misconceptions related to vaginal health and cleanliness among women. Let's know the importance of vaginal health and how you should keep your vagina clean from Dr Ramya Sadaram, a Gynaecologist.