సన్ ట్యానింగ్ ఎందుకు? ఎలా తగ్గించుకోవాలి? | How to remove Sun Tan? in Telugu | Dr Neethu Chowdary K
About this video
సూర్యకాంతి వల్ల చర్మం ముదురు రంగులోకి మారడం ట్యానింగ్. ఇది మన స్కిన్ను UV రేడియేషన్ నుండి కాపాడే రక్షణ చర్య. ఈ వీడియోలో Dr Neethu Chowdary K గారు ట్యానింగ్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించాలి, సెలవుల్లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, బైక్పై వెళ్తుంటే ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు.