నిపుల్ సంరక్షణ | How to Keep Nipples Safe during Breastfeeding in Telugu | Dr Nalini Sadaram

Dr Nalini Sadaram25 February 202212:361.0K views

About this video

తల్లిపాలు ఇచ్ఛేటప్పుడు నిపుల్ సమస్యలు రావడం చాలా సాహజం, కానీ దీనిని నివారించవచ్చు. తల్లి పాలివ్వడంలో నిపుల్స్ ని ఎలా చూసుకోవాలి? నిపుల్స్ కి పుళ్ళు చేస్తే ఏం చెయ్యాలి? బిడ్డకు పాలు ఇవ్వడం కోసం నిపుల్స్ ని ఎలా సిద్ధం చెయ్యాలి? Lactation Consultant అయిన Dr నలిని సదారామ్ తో మాట్లాడి నిపుల్ సంరక్షణ గురించి తెలుసుకుందాం.